ముగించు

గ్రామీణ నీటి సరఫరా

ప్రొఫైల్

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ

ఒంగోలు, కందుకూరు మరియు మార్కాపురములలో ప్రధాన కార్యాలయాలు కలిగి 3 రెవిన్యూ డివిజన్లు కలిగివున్నది. 56 రెవిన్యూ మండలాలు మరియు 56 గ్రామీణ మండల పరిషత్తులు ఈ జిల్లలో కలవు. ఈ జిల్లలో మొత్తము 1028 గ్రామ పంచాయితీలు కలవు.

1 మున్సిపల్ కార్పోరేషను ఒంగోలు 3 మున్సిపాలిటీలు చీరాల, కందుకూరు మరియు మార్కాపురంలతో పాటు 4 నగర పంచాయతీలు గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి మరియు అద్దంకిలు ఉన్నవి.

గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటి సరఫరా మరియు పారిశుధ్యము, గ్రామీణ నీటి సరఫరా శాఖ యొక్క బాధ్యత. గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సరఫరా కొరకు 2339 నివాస ప్రాంతాలలో ప్రభుత్వము వారు 24,439 చేతి పంపులు అమర్చిరి మరియు 2117 PWS/MPWS పధకాలు మరియు 52 CPWS పధకాలు ఏర్పాటు చేయడమైనది. 1198 నివాస ప్రాంతాలలో గల 17.20 లక్షల జనాభాకు CPWS పధకముల ద్వారా మంచినీటి సరఫరా చాల సంవత్సరాల నుండి చేయుచున్నారు

.

జిల్లలో తేదీ. 01.04.2019 నాటి ఆవాస ప్రాంతాల త్రాగునీటి వసతి స్థితి

మొత్తము నివాసిత ప్రాంతాలు NSS PC1 PC2 PC3 PC4 FC
2339 14 321 219 476 498 711
  • NSS : రక్షిత ఆధార వనరు లేనటువంటి
  • PC1 : పాక్షికంగా సరఫరా కలిగినవి 0.01 – 13.75 LPCD
  • PC2 : పాక్షికంగా సరఫరా కలిగినవి 13.76 – 27.5 LPCD
  • PC3 : పాక్షికంగా సరఫరా కలిగినవి 27.51 – 41.25 LPCD
  • PC4 : పాక్షికంగా సరఫరా కలిగినవి 41.26 – 54.99 LPCD
  • FC : 55 LPCD ఆ పై నీటి సరఫరా కలిగినవి
  • పధకాలు/కార్యక్రమాలు/కార్యాచరణ ప్రణాళిక:

    చేతిలో గల పనులు
    పధకము పనుల మొత్తం అంచనా వ్యయం మిగులు 01-04-19 నాటికి 2019-20 వ్యయం పని యొక్క స్థితి C పని యొక్క స్థితి P పని యొక్క స్థితి NS నివాసిత ప్రాంతాల లక్ష్యం 19-20 సంవత్సరానికి లక్ష్యం నివాసిత ప్రాంతాల లక్ష్యం 19-20 సంవత్సరానికి ఆగష్టు’19 గల లక్ష్యం నివాసిత ప్రాంతాల లక్ష్యం 19-20 సంవత్సరానికి సాధించబడినది
    NABARD (MVS) 1 500.00 0.00 0 1 0 5 0 0
    NABARD (SVS) 30 1008.31 0.00 15 12 4 29 13 13
    NRDWP SVS 2 206.08 0.00 1 1 0 10 10 1
    NRDWP NITI AYOG 1 12.02 0.00 1 0 0 1 1 1
    Total 34 1726.41 0.00 17 14 4 45 24 15
    • C:పూర్తి అయినది
    • P : పనులు జరుగుచున్నవి
    • NS : మొదలు కానివి

    పరిచయ వివరాలు :

    వరుస సంఖ్య హోదా చరవాణి సంఖ్య మెయిలింగ్ చిరునామా
    1 సుపెరింటెండింగ్ ఇంజనీర్ 9100121600 se_rws_pkm@ap.gov.in
    2 ఎగ్సిక్యుటివ్ ఇంజనీర్, ఒంగోలు 9100121610 ee_rws_pkm@ap.gov.in
    3 ఎగ్సిక్యుటివ్ ఇంజనీర్(పి), పొదిలి 9100121651 ee_rws_pdl@ap.gov.in

    ముఖ్యమైన లింకులు : http:// rwss.ap.nic.in