డెమోగ్రఫీ

2011 జనగణన ప్రకారం జనాభా లెక్కల వివరాలు. మొత్తం మండలాలు 56

డెమోగ్రఫి లేబుల్ వివరణ
విస్తీర్ణం 17,626 చదరపు కిలోమీటర్లు
తాలూకాలు 14
మండల ప్రజా పరిషద్ లు 56
మున్సిపల్ కార్పొరేషన్లు 1
మునిసిపాలిటీలు 3
నగర పంచాయతీలు 4
సెన్సస్ లు జరిగినవి 5
రెవెన్యూ విభాగాలు 3
రెవెన్యూ మండలాలు 56
గ్రామ పంచాయతీలు 1028
మున్సిపల్ కార్పొరేషన్లు 1
గ్రామాలు 1058